Thick Brush Stroke

భారత్‌కు అతి సమీపంలో ఉన్న దేశాల్లో ఒకటి నేపాల్

Thick Brush Stroke

ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్లడానికి పట్టే సమయం 2 గంటలు

Thick Brush Stroke

ఎత్తైన హిమాలయాలు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలకు నిలయం నేపాల్

Thick Brush Stroke

నేపాల్ వెళ్లడానికి అనుకూలమైన సమయం మార్చి-ఏప్రిల్

Thick Brush Stroke

భారతీయులు వీసా లేకుండానే నేపాల్ వెళ్లొచ్చు

Thick Brush Stroke

రూ.25 వేలతో 3 రోజుల పాటు ట్రిప్ ఎంజాయ్ చేయవచ్చు