అల్సర్లకు చెక్ పెట్టాలంటే.. సమయానికి ఆహారం తీసుకోవాలి

మసాలాలు, కారం వంటివి తగ్గించుకోవాలి

పరిశుభత్ర పాటించి, శుభ్రమైన నీరు తాగాలి

పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఉపయోగించవద్దు

ఒత్తిడి తగ్గించుకోవడానికి మానసిక సాధన చేస్తుండాలి

Follow for more health tips