ఈ ఏడాది ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి వస్తుంది.

ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాఖీ కట్టడానికి మంచి ముహూర్తం.

శ్రావణ నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టడం వల్ల శుభం జరుగుతుంది.

 మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాఖీ కట్టడం మంచిది కాదు.

 శూర్పణఖ అశుభ సమయంలో రాఖీ కట్టడం వల్లే రావణుడు తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడని చెబుతారు.