నువ్వుల మ్యాజిక్.. రోజూ ఇలా తింటే ఎముకలు ఇనుములా మారతాయట

నువ్వులలో శరీరానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు దాగి ఉన్నాయి.

ప్రతిరోజూ తినడం వల్ల ఎముకలు, పళ్లు  గట్టిగా మారుతాయి.

ఇందులోని మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను కాపాడతాయి.

పొట్టు ఉండే నల్ల నువ్వులు రక్తహీనతను తగ్గించి, జుట్టును ఒత్తుగా పెంచుతాయి.

రోజుకు 10 నుంచి  15 గ్రాముల నువ్వులను వేయించి తింటే మంచిది.

రోజుకు 10 నుంచి  15 గ్రాముల నువ్వులను వేయించి తింటే మంచిది.

శరీరంలో వేడిని పెంచుతాయి కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి.