నేరేడు పండ్లను ఈ సీజన్‌లో అస్సలు వదిలిపెట్టొద్దు..
నేరేడు పండ్లు శరీరానికి ఒక నేచురల్ మెడిసిన్‌లా పనిచేసి బాడీని రీఛార్జ్ చేస్తాయి.
వర్షాకాలం ప్రారంభంలో వచ్చే రకరకాల వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
ఇందులోని ప్రత్యేక గుణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా బ్రేక్స్ వేస్తాయి.
షుగర్ పేషెంట్లు రోజువారీగా ఒక చిన్న కప్పు నిండా ఈ పండ్లను హ్యాపీగా తినొచ్చు.
ఈ పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి , ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి.
వీటిని డైట్‌లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ పెరిగి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పని తప్పుతుంది.