చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆన్‌లైన్‌లో వెతకడం ఒక మానసిక సమస్య
వైద్య నిపుణులు దీన్ని ‘సైబర్ కాండ్రియా’ అని పిలుస్తున్నారు.
ఈ అలవాట్లు లేనిపోని భయాలు, టెన్షన్ పెంచి, తీవ్రమైన ఆందోళన, నిద్రలేమికి కారణమవుతాయి.
ఇంటర్నెట్‌లో లభించే సమాచారంతో చిన్న తలనొప్పిని కూడా క్యాన్సర్‌గా ఊహించుకునేలా చేస్తుంది.
ఇంటర్నెట్‌లో వెతకకుండా, డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది.