మందారం డికాక్షన్‌తో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండి డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

White Frame Corner

హైబీపీకి చెక్ పెట్టడంలోనూ మందారం పూల టీ సహాయపడుతుంది.

White Frame Corner

మందారం పూల టీ  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి, గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది.

White Frame Corner

కొలెస్ట్రాల్‌ను తగ్గించి, బరువును నియంత్రణలో ఉంచడంలో మందారం పూల టీ బెస్ట్.

White Frame Corner

మందారం పూల టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, గ్యాస్ట్రో సమస్యలను తగ్గిస్తుంది.

White Frame Corner