Multiple Blue Rings

అలసట, నీరసం, తలనొప్పి, ఆయాసం వంటివి రక్తహీనత ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలు.

Multiple Blue Rings

చర్మం, నాలుక, అరిచేతులు, అరికాళ్లు, గోళ్లు పాలిపోయినట్లు ఉండటం రక్తహీనతకు ఒక స్పష్టమైన సంకేతం.

Multiple Blue Rings

ఐరన్ ఎక్కువగా ఉండే తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలను తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించొచ్చు.

Multiple Blue Rings

బీట్‌రూట్, దానిమ్మ, ఆపిల్ వంటివి శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి, హిమోగ్లోబిన్ పెరగడానికి బాగా ఉపయోగపడతాయి.

Multiple Blue Rings

 ఖర్జూరాలు, బాదం, వాల్‌నట్స్ వంటి ఎండు ఫలాలను రోజూ తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

Multiple Blue Rings

మాంసాహారం తినేవారు లివర్, బోన్ సూప్ వంటివి తీసుకుంటే ఐరన్, విటమిన్ B12 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.