Floral Separator

ఒకేసారి ఛార్జింగ్ శాతం ఎక్కువగా పడిపోవడం

Floral Separator

బ్యాటరీ బ్యాకప్ బాగా తక్కువగా ఉండటం

Floral Separator

డివైజ్ వేడెక్కడం..సాధారణ వినియోగంలోనూ ఎక్కువగా హీట్ అవటం.

Floral Separator

బ్యాటరీ ఉబ్బిపోతే దీనివల్ల ఫోన్ వెనక భాగం ఉబ్బినట్టు కనిపించడం.

Floral Separator

ఒకేసారిగా షట్‌డౌన్ అవ్వడం ..బ్యాటరీ ఇంకా ఉండగానే డివైజ్ ఆఫవుతుంది.

Floral Separator

ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ టైం పడటం