ఆక్సిజన్ స్థాయిలను ఆహారంతోనే పెంచుకోవచ్చు..

అరటిపండు, నిమ్మకాయ వంటివి శరీరంలో pH సమతుల్యతను కాపాడి, ఆక్సిజన్ నిర్వహణకు సహాయపడతాయి.

ద్రాక్ష, బ్రకోలి వంటి వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి.

కీరా వంటి నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరానికి తేమను అందించి, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి.

యోగా, ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి.

బీట్‌రూట్, యాపిల్ వంటి ఆహారాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఆక్సిజన్ అన్ని భాగాలకు చేరేలా చేస్తాయి.

ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కేవలం  ఆహారం మీదే ఆధారపడకుండా డాక్టర్‌ను కూడా సంప్రదించాలి.