గోళ్లపై తెల్ల మచ్చలు ఉంటే జింక్ లోపం, విరిగిపోతే మెగ్నీషియం తక్కువ

Plus

నాలుక రంగు మారడం, నొప్పి ఐరన్, B3, ఫోలిక్ యాసిడ్ లోపాలకు సూచన.

Plus

కాళ్ల పిక్కలు పట్టేయడం, అరచేతులు చల్లగా మారడం మెగ్నీషియం లోపం

Plus

కళ్ల కింద నలుపు వస్తే ఐరన్, B12, K, E వంటి విటమిన్ల లోపం.

Plus

శరీరం తరచూ అలసటగా అనిపిస్తే విటమిన్ B6 తక్కువగా ఉండే అవకాశం.

Plus