Floral Separator
Anti-aging:నిత్య యవ్వనానికి రహస్యం.. యాంటీ ఏజింగ్ ఫుడ్
Floral Separator
అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, చర్మాన్ని తేమగా ఉంచి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

టమాటోలో ఉండే లైకోపీన్ సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ కణాలను రక్షించి, చర్మానికి మెరుపునిస్తాయి.

వెల్లుల్లి శరీరంలోని టాక్సిన్లను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

డార్క్ చాక్లెట్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గిస్తాయి.

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం చర్మ సమస్యలను తగ్గించి, కాంతివంతంగా మారుస్తుంది.