ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య స్మార్ట్ ఫోన్ స్లో అవ్వడం

  ఫోన్ స్లో అవ్వొద్దు అంటే సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్  చేయాలి

ఫోన్ స్లో అయినప్పుడు సెట్టింగ్స్‌లోకి వెళ్లి వర్చువల్ ర్యామ్‌ను ఆన్ చేసుకోవాలి

  కనీసం వారానికి ఒకసారి అయినా ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి

  అనవసరమైన ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలి

  సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు పంపే APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దు