Floral Separator

నేలపై కూర్చొని తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Floral Separator

తినేటప్పుడు ముందుకు, వెనక్కి వంగడం వల్ల కడుపు కండరాలు చురుగ్గా పనిచేసి, జీర్ణక్రియ సులభమవుతుంది.

Floral Separator

మెదడుకు కడుపు నిండింది అనే సంకేతాలు త్వరగా చేరడం వల్ల అతిగా తినకుండా ఉంటాం.

Floral Separator

ఈ భంగిమ గుండె నుంచి కడుపు వరకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Floral Separator

ఇది మోకాళ్లు, తుంటి కీళ్లకు వ్యాయామంలా పనిచేసి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Floral Separator

నేలపై కూర్చుని తినడం వల్ల మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది.

Floral Separator

ఇది ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, మన గొప్ప సంప్రదాయాన్ని కూడా కాపాడుతుంది.