Gold and silver prices: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and silver prices: బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గుముఖం పట్టాయి.

Gold and silver prices

భారతదేశంలో బంగారం, వెండి ధరలు (Gold and silver prices)ఈరోజు ఉదయం గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో మార్పుల కారణంగా దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు దిగివచ్చాయి.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు (Gold and silver prices)ఈరోజు భారీగా తగ్గాయి.

ఢిల్లీ , ముంబై నగరాల్లో కూడా బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల ట్రెండ్‌నే ఫాలో అయ్యాయి, భారీ తగ్గుదల కనిపించింది.

Gold and silver prices

ముంబైలో ధరలు:

బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గుముఖం పట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం): కిలో వెండి ధర రూ. 4,000 తగ్గి ప్రస్తుతం రూ. 2,11,000 గా ఉంది. నిన్నటి రికార్డు ధరల నుంచి ఇది గణనీయంగా తగ్గింది.

ముంబై, ఢిల్లీ: ఈ రెండు నగరాల్లోనూ కిలో వెండి ధర రూ. 3,900 చొప్పున తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,99,100 గా నమోదైంది.

బులియన్ మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి, కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్‌లో ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version