Pawan Kalyan 30 Years Journey : పవర్ స్టార్ 30 ఇయర్స్ టాలీవుడ్ జర్నీ..ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అల్లు అరవింద్..

Pawan Kalyan 30 Years Journey : మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం కూడా ఇంత స్పీడ్‌గా గడిచిపోయిందా అంటూ అల్లు అరవింద్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. పవన్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.

Pawan Kalyan 30 Years Journey

సౌత్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన మాస్ మేనియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సిల్వర్ స్క్రీన్‌పై తన మార్క్ మేనరిజం, డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పవర్ స్టార్, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి విజయవంతంగా 30(Pawan Kalyan 30 Years Journey) ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

ఈ అరుదైన అలాగే స్పెషల్ మైల్‌స్టోన్‌ను రీచ్ అయిన సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పవన్‌కు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం కూడా ఇంత స్పీడ్‌గా గడిచిపోయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. పవన్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.

1996 అక్టోబర్ 11వ తేదీన ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో నాగార్జున మేనకోడలు సుప్రియ పవన్ పక్కన హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ విక్టరీని సాధించి, పవన్‌కు క్రేజీ డెబ్యూను అందించింది.

ఆనాటి ఫస్ట్ పిక్చర్ విషయాలను గుర్తు చేసుకున్న అల్లు అరవింద్.. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న ప్రతి మార్గంలో కూడా విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. కేవలం సిల్వర్ స్క్రీన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, సొసైటీ పట్ల పవన్‌కు ఉన్న బాధ్యత, దూరదృష్టిని అలాగే ప్రజా జీవితంలో పొలిటికల్ లీడర్‌గా కూడా అందిస్తున్న ఆయన సేవలను అల్లు అరవింద్ ప్రత్యేకంగా అభినందించారు.పవర్ స్టార్ 30 ఇయర్స్(Pawan Kalyan 30 Years Journey) టాలీవుడ్ జర్నీ..ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అల్లు అరవింద్..

సౌత్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన మాస్ మేనియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సిల్వర్ స్క్రీన్‌పై తన మార్క్ మేనరిజం, డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పవర్ స్టార్, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి విజయవంతంగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

ఈ అరుదైన అలాగే స్పెషల్ మైల్‌స్టోన్‌ను రీచ్ అయిన సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పవన్‌కు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం కూడా ఇంత స్పీడ్‌గా గడిచిపోయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. పవన్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.

Pawan Kalyan 30 Years Journey

1996 అక్టోబర్ 11వ తేదీన ఈవీవ సత్యనారాయణ డైరెక్షన్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో నాగార్జున మేనకోడలు సుప్రియ పవన్ పక్కన హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ విక్టరీని సాధించి, పవన్‌కు క్రేజీ డెబ్యూను అందించింది.

ఆ ఫస్ట్ పిక్చర్ విషయాలను గుర్తు చేసుకున్న అల్లు అరవింద్.. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న ప్రతి మార్గంలో కూడా విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. కేవలం సిల్వర్ స్క్రీన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, సొసైటీ పట్ల పవన్‌కు ఉన్న బాధ్యత, దూరదృష్టిని అలాగే ప్రజా జీవితంలో పొలిటికల్ లీడర్‌గా కూడా అందిస్తున్న ఆయన సేవలను అల్లు అరవింద్ ప్రత్యేకంగా అభినందించారు.

AA23 Update : AA23 సర్‌ప్రైజ్ రీలోడెడ్.. బన్నీ పిక్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన లోకేష్..

↑
Exit mobile version