Government jobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త: ఏకంగా 27,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు

Government jobs: త్వరపడండి: ఈ వారంలో ముగియనున్న ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు

Government jobs

నిరుద్యోగులకు ఇది నిజంగా గొప్ప అవకాశం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మొత్తం 27,359కు పైగా ఉద్యోగాల (Government jobs)భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), షిప్‌యార్డ్ (GSL), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, AIIMS, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, BSF, బ్యాంక్ ఆఫ్ బరోడా, CCRAS, AAI, OICL, IBPS వంటి సంస్థలలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

government jobs

ముఖ్యమైన ఉద్యోగ (Government jobs) నోటిఫికేషన్లు 2025
1) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)

2) ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)

3) ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)

4)సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS)

5) బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)

6)బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)

7)రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRC) ఈస్టర్న్ రైల్వే

8)ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)

9)ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)

10) రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)

11)గోవా షిప్‌యార్డ్ (GSL)

12)ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)

Exit mobile version