Pillow
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జపాన్ నొప్పి నిపుణుడు, డాక్టర్ హిరోషి తనకా, టోక్యో స్పైనల్ ఇన్స్టిట్యూట్‌లో చేసిన పరిశోధన అంతటా ప్రకంపనలు సృష్టించింది. నిద్రపై ఆయన చేసిన అధ్యయనంలో.. 83 శాతం మంది ప్రజలు తాము పడుకునే సాధారణ దిండు కారణంగా ప్రతి రాత్రీ తమ శరీరానికి తెలియకుండానే హాని చేసుకుంటున్నారని గుర్తించారు.
డాక్టర్ తనకా చెప్పిన భయంకరమైన నిజం ఏంటంటే.. మీరు వాడే ఆ మామూలు దిండు(Pillow) మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తోంది. అధునాతన యంత్రాలతో కండరాల కదలికలను పరీక్షించినప్పుడు ఒక ఆందోళన కలిగించే విషయం బయటపడింది. మన మెడ, భుజాలను కలిపే ముఖ్యమైన ట్రాపెజియస్ కండరం రాత్రంతా విశ్రాంతి తీసుకోవడానికి అస్సలు అవకాశం దక్కడం లేదు. అది ఏకధాటిగా రాత్రంతా బిగుసుకుపోయి, ఒత్తిడిలో ఉంటుంది.
ఇది మీ శరీరానికి ఇచ్చే టార్చర్‌తో సమానం,” అని డాక్టర్ తనకా వివరిస్తారు. “పగటిపూట మీ మెడను 8 గంటలు వంచి నిలబడరు. కానీ మీ దిండు(Pillow) ప్రతి రాత్రి మీ మెడకు అదే పని చేస్తోంది.” అందుకే మీ మెడ నొప్పి తగ్గకుండా పెరుగుతోంది, తలనొప్పి పోవడం లేదు, నిద్ర సరిగా అనిపించడం లేదు, ఎన్ని ట్రీట్‌మెంట్లు తీసుకున్నా అది తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తోంది.
మీరు నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే.. ముందుగా, మీ మెడ కండరాలు గట్టి రబ్బరు బ్యాండ్‌లా బిగుసుకుపోతాయి. తరువాత, ఆ బిగుతు డొమినోలు పడినట్లుగా మీ భుజాలలోకి పాకుతుంది. చివరికి, అది వెన్ను పైభాగం వరకు విస్తరించి, దేనికీ చిక్కకుండా నొప్పి వలయాన్ని (Pain Web) సృష్టిస్తుంది.
ఇంకా దారుణం ఏంటంటే, ఈ నిరంతర కండరాల బిగుతు ఆ ప్రాంతాలకు అవసరమైన రక్తం సరఫరాను ఆపేస్తుంది. దీనివల్ల రోజురోజుకీ మీ దీర్ఘకాలిక నొప్పి పెరుగుతుంది, కండరాలు మరింత అలసిపోతాయి.
మైగ్రేన్‌ల గురించి మేము కనుగొన్న విషయం మా పరిశోధనలోనే అత్యంత భయంకరమైనదని డాక్టర్ తనకా అంటారు. సరైన దిండు లేకపోవడం వల్ల నొప్పి మాత్రమే కాదు, తీవ్రమైన నరాల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులు, ఊరికే తల తిరగడం, కంటి ముందు వింత మచ్చలు, కొద్దిపాటి వెలుతురును కూడా చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.
వైద్య రంగం మీ బాధ నుంచి డబ్బు సంపాదిస్తోందని డాక్టర్ తనకా నిప్పులు చెరుగుతున్నారు. చిరోప్రాక్టర్ల వద్దకు వెళ్లే 10 మందిలో 8 మంది రెగ్యులర్ కస్టమర్‌గా మారుతున్నారు. ఒక్కో విజిట్‌కు వేల రూపాయలు ఖర్చవుతోంది. ఈ విధంగా జీవితకాలంలో లక్షన్నర యూరోలకు పైగా (భారత కరెన్సీలో కోట్లలో) ఖర్చు పెడుతున్నారు. “వాస్తవ సమస్య (దిండు)ను పరిష్కరించకుండా, టెంపరరీ ట్రీట్మెంట్ కోసం ప్రజలు తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. ప్రతి రాత్రి మీరు అదే సాధారణ దిండును వాడితే, నష్టం మళ్లీ మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు.
డాక్టర్ తనకా హెచ్చరిక మీ పాత దిండు (Pillow)వాడటం వల్ల అయిన నష్టం తీవ్రంగా ఉంటుంది. మీరు ఎంత త్వరగా ఈ కొత్త దిండుకు మారితే, పూర్తిగా కోలుకునే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి.
