Walking ప్రతిరోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, వాకింగ్ చేసేటప్పుడు బూట్లు వేసుకోవాలా, లేదా చెప్పులు లేకుండా నడవడం మంచిదా…