Gaddar Awards తెలంగాణ చిత్ర పరిశ్రమలో ప్రతిభను గుర్తించి గౌరవించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ నిర్వహణకు అధికారికంగా శ్రీకారం చుట్టింది. ప్రజా యుద్ధనౌక…