Literature చిరుగులున్న చీరచెంగును చిట్టి ఊయలగా నాకు కట్టి మరో చివర నీ మెడకు చుట్టి ఒక్క చేతితో నన్ను అదుముకుంటూ మరో చేతితో వేడుకుంటూ రోడ్డున…