just Analysis
-
C. K. Nayudu : 48 ఏళ్ల సుధీర్ఘ క్రికెట్ కెరీర్ ..ఆ క్రికెటర్ మన తెలుగువారే..
C. K. Nayudu ఇప్పటి తరం వాళ్లను మన దేశంలో గొప్ప క్రికెటర్లు ఎవరు అంటే కపిల్ దేవ్, గవాస్కర్, సచిన్, ద్రవిడ్ , లక్ష్మణ్ ,…
Read More » -
Satyam Computers : రూ.500 నుంచి రూ. 20 కి పడిపోయిన షేర్.. దేశాన్ని ఊపేసిన సత్యం కుంభకోణం వెనుక అసలు నిజాలేంటి?
Satyam Computers సత్యం కంప్యూటర్స్…2008కు ముందు ఒక సంచలనం. ఒక చిన్న అద్దె భవనంలో కేవలం 20 మందితో ప్రారంభమైన సంస్థ కొద్ది కాలంలోనే 12 వేల…
Read More » -
Tirumala Laddu : 310 ఏళ్ల తిరుమల లడ్డూ చరిత్ర..శతాబ్దాల నాటి శ్రీవారి లడ్డూ చరిత్రలో సరికొత్త అధ్యాయం
Tirumala Laddu తిరుపతి కొండెక్కి ఆ ఏడుకొండల వాడిని కళ్లారా దర్శించుకున్నాక, చేతిలో ఆ గుమగుమలాడే లడ్డూ ప్రసాదం పడితే వచ్చే ఆ తృప్తి వేరుగా ఉంటుంది.…
Read More » -
Vijay Mallya : భారత్‌కు ఝలక్ లండన్‌లో రాయల్ లైఫ్.. విజయ్ మాల్యా బిజినెస్ సామ్రాజ్యాన్ని ముంచేసిన ఆ ఒక్క తప్పు ఏంటి?
Vijay Mallya భారతీయ వ్యాపార వేత్తల్లో అత్యంత విలాసవంతంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు విజయ్ మాల్యా. ఒకప్పుడు భారతదేశంలో కింగ్…
Read More » -
Ratan Tata : సుత్తి పట్టిన చేతులతో ప్రపంచాన్ని ఏలిన విజేత.. రతన్ టాటా ఐకానిక్ జర్నీ
Ratan Tata పారిశ్రామిక రంగంలో ఎంతో మంది గొప్పగా రాణించినా కొందరికే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ కొద్ది మంది జాబితాలో రతన్ టాటా పేరు కచ్చితంగా…
Read More » -
Anil Ambani : విడిపోయాడు-పడిపోయాడు..అనిల్ అంబానీ పతనానికి కారణాలివే
Anil Ambani కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి అంటారు. అలాగే కలిసి ఉంటే బలం..విడిపోతే పడిపోతాం..ఈ రెండు రూల్స్ కూడా అనిల్ అంబానీకి సరిగ్గా సరిపోతాయి. అంబానీ…
Read More » -
ITR Filing : ఐటీఆర్ ఫైల్ చేసేశారా? ఈ 5 విషయాలు చెక్ చేయకపోతే ఇబ్బందులే
ITR Filing ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించడానికి ఆఖరి తేదీకి మరికొద్ది గంటలే మిగిలి ఉండటంతో చాలామంది ట్యాక్స్ పేయర్స్ త్వరత్వరగా తమ ఐటీఆర్‌ను ఫైల్ చేస్తున్నారు.…
Read More » -
BLDC Fans : కరెంటు బిల్లు షాక్ కొడుతోందా? BLDC ఫ్యాన్లతో దీనికి చెక్ పెట్టొచ్చా?
BLDC Fans వర్షాలు పడుతున్నప్పుడు బయట ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడినట్లు అనిపించినా, ఇంట్లో మాత్రం ఒక రకమైన జిడ్డుగా, తీవ్రమైన ఉక్కపోతగా అనిపిస్తుంది. దీనికి గాలిలో…
Read More » -
Visakhapatnam Airport : వైజాగ్ ఎయిర్పోర్ట్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..ఉత్తరాంధ్ర వైమానిక ప్రగతి చరిత్రేంటి?
Visakhapatnam Airport ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, లోకల్ డెవలప్మెంట్కి కొత్త రెక్కలు తొడగడానికి.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భోగాపురంలో అత్యాధునిక సౌకర్యాలతో…
Read More » -
Cafe Coffee Day : మితిమీరిన అప్పులు, విస్తరణ ప్రమాదమే.. కాఫీ డే పతనం నేర్పే పాఠమిదే
Cafe Coffee Day కేఫ్ కాఫీ డే… బహుశా మన దేశంలోని మెట్రో నగరాల్లో ఈ పేరు తెలియని వారుండరు. భారతదేశంలో ఆధునిక కాఫీ సంస్కృతిని పరిచయం…
Read More »