Government jobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త: ఏకంగా 27,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు
Government jobs: త్వరపడండి: ఈ వారంలో ముగియనున్న ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు

Government jobs
నిరుద్యోగులకు ఇది నిజంగా గొప్ప అవకాశం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మొత్తం 27,359కు పైగా ఉద్యోగాల (Government jobs)భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), షిప్‌యార్డ్ (GSL), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, AIIMS, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, BSF, బ్యాంక్ ఆఫ్ బరోడా, CCRAS, AAI, OICL, IBPS వంటి సంస్థలలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన ఉద్యోగ (Government jobs) నోటిఫికేషన్లు 2025
1) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)
- పోస్ట్: కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్)
- ఖాళీలు: 10,277
- అర్హత: ఏదైనా డిగ్రీ
- గడువు: 01/08/2025 నుంచి 21/08/2025 వరకు
- వెబ్‌సైట్: https://www.ibps.in
2) ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)
- పోస్ట్: అసిస్టెంట్ (క్లాస్ III)
- ఖాళీలు: 500
- అర్హత: గ్రాడ్యుయేషన్, ప్రాంతీయ భాషా పరిజ్ఞానం
- వయస్సు: 21-30 సంవత్సరాలు
- గడువు: 02/08/2025 నుంచి 17/08/2025 వరకు
- వెబ్‌సైట్: www.orientalinsurance.org.in
3) ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)
- పోస్ట్: సీనియర్ అసిస్టెంట్
- ఖాళీలు: 32
- అర్హత: డిప్లొమా/B.Com/మాస్టర్స్ డిగ్రీ
- వయస్సు: 18-30 సంవత్సరాలు
- గడువు: 05/08/2025 నుంచి 26/08/2025 వరకు
- వెబ్‌సైట్: www.aai.aero
4)సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS)
- పోస్ట్: గ్రూప్ A, B, C (LDC, UDC, స్టెనోగ్రాఫర్, నర్సు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్)
- ఖాళీలు: 394
- అర్హత: వివిధ పోస్టులకు అనుగుణంగా MD/MS, డిప్లొమా, డిగ్రీ, 12వ తరగతి ఉత్తీర్ణత
- వయస్సు: గరిష్టంగా 40 సంవత్సరాలు
- గడువు: 01/08/2025 నుంచి 31/08/2025 వరకు
- వెబ్‌సైట్: www.ccras.nic.in
5) బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)
- పోస్ట్: డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, తదితరులు
- ఖాళీలు: 330
- అర్హత: B.Tech/BE
- వయస్సు: 18-35 సంవత్సరాలు
- గడువు: 19/08/2025 వరకు
- వెబ్‌సైట్: www.bankofbaroda.in
6)బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
- పోస్ట్: కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్
- ఖాళీలు: 3,588
- అర్హత: 10వ తరగతి, ITI లేదా ట్రేడ్ అనుభవం
- గడువు: 23/08/2025 వరకు
- వెబ్‌సైట్: www.rectt.bsf.gov.in
7)రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRC) ఈస్టర్న్ రైల్వే
- పోస్ట్: అప్రెంటిస్‌లు
- ఖాళీలు: 3,115
- అర్హత: 10వ తరగతి, ITI
- వయస్సు: గరిష్టంగా 24 సంవత్సరాలు
- గడువు: 14/08/2025 నుండి 13/09/2025 వరకు
- వెబ్‌సైట్: www.rrcer.org
8)ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
- పోస్ట్: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
- ఖాళీలు: 100
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సంబంధిత సబ్జెక్టులలో)
- వయస్సు: 18-30 సంవత్సరాలు
- గడువు: 28/07/2025 నుండి 17/08/2025 వరకు
- వెబ్‌సైట్: www.psc.ap.gov.in
9)ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)
- పోస్ట్: నర్సింగ్ ఆఫీసర్
- ఖాళీలు: 3,500
- అర్హత: B.Sc నర్సింగ్ లేదా డిప్లొమా + అనుభవం
- గడువు: 11/08/2025 వరకు
- వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in
10) రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)
- పోస్ట్: పారామెడికల్ పోస్టులు
- ఖాళీలు: 434
- అర్హత: B.Sc నర్సింగ్/10+2 తో డిప్లొమా
- వయస్సు: 18-40 సంవత్సరాలు
- గడువు: 09/08/2025 నుండి 08/09/2025 వరకు
- వెబ్‌సైట్: www.rrbapply.gov.in
11)గోవా షిప్‌యార్డ్ (GSL)
- పోస్ట్: జూనియర్ సూపర్‌వైజర్, నర్సు, ఆఫీస్ అసిస్టెంట్ తదితరులు
- ఖాళీలు: 102
- అర్హత: గ్రాడ్యుయేషన్/డిప్లొమా
- వయస్సు: 18-36 సంవత్సరాలు
- గడువు: 11/08/2025 వరకు
- వెబ్‌సైట్: www.recruitment.goashipyard.in
12)ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)
- పోస్ట్: సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్)
- ఖాళీలు: 4,987
- అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
- వయస్సు: గరిష్టంగా 27 సంవత్సరాలు
- గడువు: 17/08/2025 వరకు
- వెబ్‌సైట్: www.mha.gov.in
2 Comments