Baahubali: బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్.. సోషల్ మీడియాలో ఫుల్ హైప్!
Baahubali: బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్. రెండు పార్ట్స్ కలిపిన స్పెషల్ వెర్షన్‌తో మళ్లీ థియేటర్లలో హంగామా!

Baahubali
బాహుబలి మూవీ రిలీజ్ అయి డెక్కేడ్ అవడంతో.. ఈ ఐకానిక్( ICONIC) సినిమా ఇప్పుడు మరోసారి గట్టిగా థియేటర్లకు వస్తోంది. ఈసారి ఇది రెండు పార్ట్స్‌గా జాయింట్ చేసి, సింగిల్ స్పెషల్ వెర్షన్‌లా ‘‘బాహుబలి ది ఎపిక్’’ పేరిట అక్టోబర్ 31, 2025న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

ప్రమోషన్స్ విషయానికి వస్తే, అసలు రాజమౌళి మార్క్ బరిలోకి వచ్చేశాడు. సినిమాని స్ట్రెయిట్ మాస్ మూవీ లెవల్లో పుష్ చేస్తూ, సోషల్ మీడియాలో స్టన్నింగ్ కంటెంట్తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాహుబలి గెటప్‌లో ఫోటోలు పోస్ట్ చేసి “ఏది ఫేవరెట్?” అని అడిగాడు. దానిపై రాజమౌళి స్పందించి, “ఇప్పుడు నువ్వే మాహిష్మతి కింగ్” అంటూ కిరీటం వింక్‌తో కామెంట్ చేశాడు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
David Warner via Instagram 😂🔥🔥#Prabhas #Baahubali pic.twitter.com/hH4NZ15aer
— Hail Prabhas (@HailPrabhas007) July 26, 2025
అయితే ఈ రీ రిలీజ్ ట్రెండ్‌తో ఇండియన్ సినిమాకు మరో కొత్త ఎత్తుకు తీసుకుని వెళ్తుందనే క్రిటిక్స్ భావిస్తున్నారు. ఎందుంటే రెండు భాగాలు కలిపిన బాహుబలి వర్షన్ చూసేది ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ ట్రీట్ ( Special Treat). ప్రేక్షకులు ఇప్పుడు మాసివ్ యాంటిసిపేషన్( massive anticipation)తో ధియేటర్స్ ఎక్స్పీరియన్స్( theatre experience) కోసం రెడీ అవుతున్నారు.

కాగా బాహుబలి(Baahubali) రన్ టైమ్ దాదాపు 5 గంటలకు చేరుకుంటుందని టాక్. ఇండియన్ సినిమాలో ఈ లెవల్ బిగ్ కాంబో ఇదే మొదటిసారి. ప్రీ రిజర్వేషన్లు ఇప్పటికే ఫుల్ క్రేజ్’తో స్టార్ట్ అవుతుండగా .. సోషల్ మీడియాలో ప్రమోషన్ హంగామా మాస్ లెవెల్లో నడుస్తోంది.
Also Read: ED: టాలీవుడ్ స్టార్స్‌కు ఈడీ ఉచ్చు..ఈరోజు ప్రకాష్ రాజు వంతు
Vaastu tips: డబ్బులు, సంతోషం రెండూ కావాలా?..అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి
One Comment