ఫారిన్ ప్రయాణం అనగానే మనకు ముందుగా .. వేలల్లో ఖర్చయ్యే వీసా ఫీజులు అలాగే నెలల తరబడి వేచి చూడాల్సిన వీసా(visa) ఇంటర్వ్యూలు గుర్తుకు వస్తాయి. కానీ భారతీయుల కోసం కొన్ని పొరుగు దేశాలు చాలా ఈజీగా ఉండే కండీషన్లతో వెల్కమ్ చెప్పడానికి రెడీగానే ఉన్నాయి.