Depression ఎప్పుడో ఒకసారి ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించదు. ఫోన్ మోగినా తీసుకోకూడదు అనిపిస్తుంది. బయటికి వెళ్లాలనిపించదు. నన్ను కాస్త ఒంటరిగా ఉండనివ్వండి అన్న భావన లోపల నుంచి వస్తుంది.…