Gold బంగారం(Gold)… ప్రస్తుతం ఈ పేరు చెబితే చాలు సామాన్య ప్రజలు బాబోయ్ అంటున్నారు. అందులోనూ మధ్యతరగతి ప్రజల గుండెల్లో గోల్డ్ పేరు వింటే చాలు దడ…