Aadarsha Kutumbam Review : ఆదర్శ కుటుంబం ప్రివ్యూ రిపోర్ట్..వెంకీ,త్రివిక్రమ్ కాంబో అదిరిందా లేదా?
Aadarsha Kutumbam Review : వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఆదర్శ కుటుంబం' హౌజ్ నెంబర్ 47 మూవీ టాక్ ఎలా ఉంది? కంటెంట్, కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా వర్కవుట్ అయ్యాయా లేదా ?
Aadarsha Kutumbam Review
దీపావళి పండుగ వాతావరణాన్ని ఇంకాస్త ముందుగానే థియేటర్లలోకి తీసుకొస్తూ విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం ఈరోజు ఉదయాన్నే బాక్సాఫీస్ వద్ద దిగింది. సెన్సార్ బోర్డు నుంచి 2 హవర్స్ 23 మినిట్స్ రన్ టైమ్‌తో యూ/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ మూవీపై ఫస్ట్ నుంచి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
20 ఏళ్లు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ జోడీ స్క్రీన్‌పై కనిపించడంతో ఇద్దరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా చాలా చోట్ల ప్రీమియర్స్ ముగియడంతో మూవీ టాక్ ఏంటో బయటకు వచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఇన్సైడ్ టాక్ ప్రకారం చూస్తే.. త్రివిక్రమ్ ఎంచుకున్న మెయిన్ లైన్ పాయింట్ అయితే అదిరిపోయింది. ఫస్టాఫ్‌ను సరదా సంభాషణలు, సత్య కామెడీ సీన్లతో చాలా ప్లెజెంట్‌గా నడిపించేశారు.
వెంకటేష్ ఎప్పటిలాగే తన మార్క్ టైమింగ్‌తో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అలాగే క్లైమాక్స్ సీన్స్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్‌గా నిలిచాయని టాక్ వస్తోంది.
అయితే నార్మల్ మూవీ లవర్స్‌కు మాత్రం ఈ కథనం కాస్త ఫ్లాట్‌గా అనిపించిందని.. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో రొటీన్ ఫార్ములా ఎక్కువగా కనిపించిందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్ పరంగా తమన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయినా కూడా థియేటర్లలో వెంకీ మామ ఇచ్చే నవ్వుల మ్యాజిక్ ట్రీట్ కోసమైనా ఈ మూవీకి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్లొచ్చని టాక్ నడుస్తోంది.
BB stuff from Guruji 🔥🔥🔥❤️❤️. Congrats @vamsi84
@MusicThaman 2nd half bgm 👌👌👌. @VenkyMama kummesadu, @SrinidhiShetty7 is good 👍. Kiddos have good future, satya’s comedy worked really well in 2nd half. Soul of AK 47 💙💙💙 #AadarshaKutumbam #AK47— Sai Suraj (@saisuraj143) October 30, 2026
#AK47 Entertains In Parts, but Never Fully Finds Its Rhythm!
The first half is passable and, while nothing feels particularly fresh, it entertains in parts and ends with a well executed interval. The second half, however, fails to capitalize on the setup and drags. Comedy works here and there but feels forced in other portions. Music is a letdown.
Venky tries his best to carry it with his trademark timing, but the weak execution in the second half, holds this one back. Falls between b-avg to avg. #AdarshaKutumbam
Rating: 2.25-2.5/5
— Venky Reviews (@venkyreviews) October 30, 2026
Interval action episode avvagne ah 2 min track kuda denekkaaaaa…situational comedy…praisthuthulu ki tagattu praasaaa idi mana area gurujiiiii….we are winning this
Seated for second half🤞🤞🤞 #AadarshaKutumbam https://t.co/RNhUxWVU1e
— NST (@urstrulyNST) October 29, 2026
Pieces are clicking well enough that it doesn’t feel like a chore so far.
Good first half.
#AK47 #AadarshaKutumbam https://t.co/EzWP3V3TfV
— karthk (@thekarthk) October 29, 2026
#AadarshaKutumbam Review :- ITS A GURUJI Style VICTORY ✌️ VENKY EXCELLENT FAMILY ENTERTAINER – 3.25/5 🏆🏆🏆🔥
From start to finish complete Vintage Victory ✌️ @VenkyMama mode on done each and every comedy moment with ease 👏👏👏👍🫡🫡🫡🔥🔥🔥
#Venkatesh #Trivikram #Thaman #AK47
Guruji Maverick #TrivikramSrinivas Magic ✨ continues 👌👌🔥🔥 mainly Second half Post interval and punch dialogues and Family ethics showcased beautifully ❤️🔥❤️🔥❤️🔥❤️🔥🔥🔥🔥🔥
As usual BGM King @MusicThaman KRAMPAAAAGEEE 🏆🏆🏆🏆🏆
This man #Satya comedy 🎭 peaks hilarious stuff 😂😂😂👏👏👏🔥🔥🔥
Special mention @SrinidhiShetty7 as a Mother and wife stolen the show 💥💥
Another blockbuster entertainer from @haarikahassine and @vamsi84 🎉🎉
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) October 30, 2026
#AadarshaKutumbam – ⭐️⭐️⭐️⭐️ 4/5 BLOCKBUSTER !!
Solid first hlaf with Good second half 👌
A win for @VenkyMama Blockbuster
Amazing music by @MusicThaman
Super work by @Trivikram_Fans
Good so far Watchable go for it 👍 !!#Venkatesh #SrinidhiShetty https://t.co/N8XIb7qCcG
— its cinema (@itscinemaoficl) October 30, 2026





