Siddaramaiah కర్ణాటక రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయికి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా సేవలందించిన నేతగా సిద్దరామయ్య(Siddaramaiah) త్వరలోనే అగ్రస్థానానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం…