Bhavita Mandava భారతీయ యువతరం ప్రతిభకు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది హైదరాబాద్కు చెందిన భవితా మాండవ. ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా అమెరికాకు వెళ్లిన భవిత, అకస్మాత్తుగా ఫ్యాషన్…