Just EntertainmentLatest News
Virosh Wedding:పెళ్లి ఫోటోలు షేర్ చేసిన విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న
Virosh Wedding టాలీవుడ్ క్యూట్ అండ్ స్టార్ కపుల్ విజయ దేవరకొండ, రష్మిక మందన్న ఈరోజు అంటే ఫిబ్రవరి 25న పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు

Virosh Wedding
టాలీవుడ్ క్యూట్ అండ్ స్టార్ కపుల్ విజయ దేవరకొండ, రష్మిక మందన్న ఈరోజు అంటే ఫిబ్రవరి 25న పెళ్లిబంధం(Virosh Wedding)తో ఒక్కటయ్యారు.

ఉదయపూర్‌లో జరిగిన పెళ్లి(Virosh Wedding)కి సంబంధించిన ఫోటోలను విజయ్, రష్మిక సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



